తిరుపతి ముచ్చట్లు:
తిరుపతికి చెందిన కె.అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా, వారి కుమార్తె శారద తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు రూ.10 లక్షలు విరాళం అందించారు.ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిలో డైరెక్టర్ డా.శ్రీనాథ్ రెడ్డికి దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో డా.భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags:Donation of ₹10 Lakhs to Sri Padmavathi Children’s Heart Centre