April 8, 2026
Explore
శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 ల‌క్ష‌లు విరాళం

శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 ల‌క్ష‌లు విరాళం

April 8, 2026 | Andhra Pradesh

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుప‌తికి చెందిన పి.సతీష్ కుమార్, పి.రోజా దంపతులు బుధ‌వారం శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు.

ఈ మేర‌కు విరాళం డిడిని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో టిటిడి ఈవో ఎం.రవిచంద్రకి దాత అంద‌జేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను టిటిడి ఈవో ఎం.రవిచంద్ర అభినందించారు.

Tags: Donation of ₹10 Lakhs to Sri SV Sarvashreyas Trust