చెన్నై ముచ్చట్లు:
ఎడప్పాడిలో నామినేషన్ రద్దు.. ఎన్నికల ముందే ఒక సీటు కోల్పోయిన విజయ్ టీవీకే పార్టీ..!
ఎడప్పాడిలో టీవీకే పార్టీ అభ్యర్థి అరుణ్ కుమార్ నామినేషన్‌ను, ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా రద్దు చేసిన ఈసీ..!
నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకాలు అవసరం.
అభ్యర్థి అరుణ్ కుమార్ నామినేషన్‌లో కేవలం 8 సంతకాలు.. మరో అభ్యర్థి నిత్యకు 7 సంతకాలు మాత్రమే ఉండటంతో తిరస్కరించిన ఈసీ..!
Tags: Massive Shock for the TVK Party!