April 8, 2026
Explore
ఏపీలో ఉపాధ్యాయుల ప్రమోషన్లపై తాజా అప్డేట్

ఏపీలో ఉపాధ్యాయుల ప్రమోషన్లపై తాజా అప్డేట్

April 8, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఉపాధ్యాయుల ప్రమోషన్స్ ప్రక్రియలో మరో ముఖ్యమైన అడుగు ముందుకు పడింది. సాధారణ సీనియారిటీ జాబితాల ధ్రువీకరణ కోసం అమరావతిలోని విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఏప్రిల్ 13 నుండి 17 వరకు వివిధ జోన్ల వారీగా సీనియారిటీ జాబితాలను తనిఖీ చేయనున్నారు. ✓ ఈ ప్రక్రియ అనంతరం ఫైనల్ సీనియారిటీ జాబితాలు విడుదల అవుతాయి.

Tags: Latest Update on Teachers’ Promotions in AP