అమరావతి ముచ్చట్లు:
AP: ఉద్యోగ నియామకాలు, బదిలీల కోసం ‘ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025’ను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లు అమలులోకి వస్తాయి. ఇకపై అన్ని డైరెక్ట్ నియామకాల్లో 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కుతాయి. స్థానికతను నిర్ణయించడానికి నాలుగేళ్లు ఎక్కడ చదివారనేది ప్రామాణికంగా తీసుకుంటారు.దీనికి ఈ నెల 10న కేబినెట్ ఆమోదం తెలపనుంది.
Tags: 95% of Jobs for Locals