April 8, 2026
Explore
ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు??

ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు??

April 8, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో ఇంటర్ 1వ మరియు 2వ సంవత్సరం ఫలితాలు 2026 ఏప్రిల్ 12న ఉదయం 11:00 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు (BIEAP) ద్వారా విడుదల కానున్నాయి.

Tags: AP Intermediate Results on April 12th?