April 8, 2026
Explore
ఏపీలో త్వరలో స్లీపర్‌ బస్సుల రద్దు!

ఏపీలో త్వరలో స్లీపర్‌ బస్సుల రద్దు!

April 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

స్లీపర్‌ బస్సులను భవిష్యత్తులో రద్దు చేస్తామని తెలిపిన రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

300 కి.మీ., అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రైవేటు బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని స్పష్టం చేసిన మంత్రి

డ్రైవర్ల పనితీరును పరిశీలించటానికి AI ఆధారిత సీసీ కెమెరాలు ఉండాలని ఆదేశం.

Tags: Sleeper Buses to be Banned Soon in AP!