అమరావతిముచ్చట్లు:
ఏప్రిల్ 10వ తేదీ నుంచి జాతీయరహదారులపై టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేత
కేవలం ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు
ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్‌ను అతికించకపోతే UPI విధానం ద్వారా టోల్ రుసుమును చెల్లించే అవకాశం.
కానీ వాస్తవిక రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా టోల్ చార్జీని చెల్లించాల్సిందే.
Tags; No cash at toll plazas