April 7, 2026
Explore
ప్రభుత్వ జీవోతో కార్యదర్శులకు నష్టం

ప్రభుత్వ జీవోతో కార్యదర్శులకు నష్టం

April 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్‌ 60తో పీడీవో గ్రేడ్‌ -3 కార్యదర్శులకు చాలా నష్టం కలుగుతుందని, దీనిని ప్రభుత్వం ఉప సంహరించాలని కార్యదర్శులు కోరారు. మంగళవారం ఎంపీడీవో అప్పాజికి కార్యదర్శులు కలసి వినతిపత్రం అందజేశారు. జీవోఎంఎస్‌ 91ని ఎలాంటి సవరణ చేయకుండ యదావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags: Government Order Causes Loss to Secretaries