పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్యశిబిరం ఈనెల 12న నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కంటి శిబిరంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. శిబిరానికి హాజరైయ్యే వారు తమ ఆధార్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, బ్యాంక్ పాసుపుస్తకం తీసుకుని తప్పక రావాలని సూచించారు.
Tags; Free Eye Medical Camp on the 12th