తిరుమల ముచ్చట్లు:
గురువారం రోజున రూ.6.93 కోట్ల హుండీ ఆదాయం
వరుస సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు
భక్తుల రద్దీతో భారీగా పెరిగిన హుండీ ఆదాయం
రూ.6 కోట్ల 93 లక్షల కానుకలు సమర్పించిన భక్తులు
టీటీడీ చరిత్రలో మరో భారీ స్థాయి హుండీ ఆదాయం
2023 జనవరి 2న రూ.7.60 కోట్ల హుండీ ఆదాయం
రూ.7.60 కోట్లు తిరుమల చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు
ఆల్‌టైమ్ రికార్డుకు చేరువలో తాజాగా రూ.6.93 కోట్ల ఆదాయం
భక్తుల రద్దీ తోపాటు హుండీకి భారీగా కానుకలు
Tags: Devotees offered massive donations to the Tirumala Srivari Hundi.