April 7, 2026
Explore
పల్నాడు జిల్లాలో ఖనిజ తవ్వకాలపై అనుమానాలు..!

పల్నాడు జిల్లాలో ఖనిజ తవ్వకాలపై అనుమానాలు..!

April 7, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు.. అక్రమంగా వైట్‌స్టోన్ తరలింపుపై స్థానికుల్లో సందేహాలు..!

వినుకొండ, నూజెండ్ల మండలాల్లో వైట్‌స్టోన్ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం..!

భారీ యంత్రాలతో లోతైన తవ్వకాలు జరుగుతున్నాయంటూ స్థానికుల వాదనలు.. విదేశాలకు తరలింపు జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం..!

వైట్‌స్టోన్‌కు విదేశాల్లో డిమాండ్ ఉందని మార్కెట్ వర్గాల సమాచారం.. టన్ను ధర సుమారు రూ.40 వేల వరకు ఉంటుందని అంచనా..!

అక్రమ మైనింగ్ జరుగుతోందన్న ఆరోపణల మధ్య అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు.. రెవెన్యూ, మైనింగ్ శాఖల స్పందనపై ప్రశ్నలు..!

Tags: Suspicions over Mineral Mining in Palnadu District!