పులిచెర్ల పులిచెర్ల
కల్లూరు,పాలెం,దేవలంపేట, కమ్మపల్లిలో పంటలను తొక్కి నాశనం చేసిన ఏనుగుల గుంపు..
ఈ ప్రాంతాల్లో సోలార్ కంచె ఏర్పాటు చేయడంతో రూటు మార్చిన ఏనుగుల గుంపు..
రాయవారిపల్లి వైపు వెళ్లిపోయిన ఏనుగుల గుంపు..
రాయవారిపల్లి సరిహద్దులో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు..
అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు..
రాయవారిపల్లి సరిహద్దులో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అటవీ శాఖ అధికారులు..
Tags: A herd of elephants changed its route in Pulicherla.