మహారాష్ట్ర(నాసిక్) ముచ్చట్లు:
నాసిక్ లోని సప్తశృంగి దేవి శక్తిపీఠం దర్శనం ఇప్పుడు భక్తులకు మరింత సులభతరమైంది. 4,659 అడుగుల ఎత్తులోని ఈ ఆలయానికి చేరుకోవడానికి 500 మెట్లు ఎక్కే పనిలేకుండా, అత్యాధునిక ‘ఫ్యూనిక్యులర్ ట్రాలీ’ని అందుబాటులోకి తెచ్చారు. గంట పట్టే ప్రయాణాన్ని కేవలం మూడు నిమిషాల్లో పూర్తి చేసే ఈ ట్రాలీ, పశ్చిమ కనుమల ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. ఇంజనీరింగ్ పనితనం అద్భుతంగా నిలిచిన ఈ ట్రాలీ భక్తులకు గొప్ప ఊరటనిస్తోంది.
Tags; From now on, reach Saptashrungi Devi in Nashik in just three minutes.