పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బస్టాండు వద్ద వెలసియున్న శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయాన్నే స్వామివారికి పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి కుంకుమార్చన, విశేషమైన పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మోక్కులు చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Tags: Worship of Sri Kashi Visveswara