April 6, 2026
Explore
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

April 6, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,800 తగ్గి రూ.1,49,130కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,650 తగ్గి.. రూ.1,36,700గా నమోదు అయ్యింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,350 తగ్గి.. రూ.1.11, 850కి చేరింది. కిలో వెండి ధర
2,55,000 లుగా కొనసాగుతోంది. హైరదాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Tags: Gold and silver prices drop sharply.