April 6, 2026
Explore
ఈ నెల 8న కేంద్ర మంత్రివర్గ సమావేశం.

ఈ నెల 8న కేంద్ర మంత్రివర్గ సమావేశం.

April 6, 2026 | Andhra Pradesh

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం.

మహిళా రిజర్వేషన్ల అమలుకోసం నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తీసుకురానున్న కేంద్రం.

రెండు సవరణ బిల్లుల కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు కేంద్రం సన్నద్ధం.

ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు పార్లమెంట్ సమావేశాలు.

Tags: The Union Cabinet meeting will be held on the 8th of this month.