ఢిల్లీ ముచ్చట్లు:
అసెంబ్లీ గేటు దగ్గరకు దూసుకొచ్చిన కారు..!
మొహానికి మాస్క్ వేసుకుని కారు నడిపిన ఆగంతకుడు.
గేట్ నెంబర్-2ను ఢీకొట్టి లోపలకు వచ్చిన అనుమానిత కారు.
అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం వరకు దూసుకొచ్చిన కారు.
Tags; Security lapse within the Delhi Assembly premises!