అనంతపురం ముచ్చట్లు:
యాడికి సభలో అధికారుల ప్రోగ్రెస్‌పై ఆరా.
ఉన్నతాధికారుల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను ప్రజల ముందే చదివి వినిపించిన సీఎం చంద్రబాబు.
‘ఎందుకు వెనుకబడ్డారంటూ?’ ప్రజల ముందే అధికారులను నిలదీసిన సీఎం చంద్రబాబు.
జిల్లా పర్యటనలో అధికారులందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశం.
Tags:CM Chandrababu Gets Serious During Anantapur District Tour!