విశాఖ ముచ్చట్లు:
ఏపీలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న గూగుల్ డేటా సెంటర్..!
కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, తదితరులు.
జులై-2028 నాటికి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా.
గూగుల్ అనుబంధ సంస్థ ‘రైడెన్ ఇన్ఫోటెక్’, ‘అదానీ ఇన్‌ఫ్రా’ భాగస్వామ్యంతో ఏర్పాటుకానున్న ప్రాజెక్టు.
Tags: Google Data Center works to officially begin on the 28th of this month!