April 6, 2026
Explore
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….

April 6, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

🕉️ వైకుంఠంలోని 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం.

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 గంటలు..

🕉️ రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 4 గంటల సమయం

🕉️ నిన్న 05-04-2026 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,271 మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,018 మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం 3.78 కోట్లు …

Tags: Crowds of devotees in Tirumala are normal.