April 4, 2026
Explore
నూజివీడు రైస్ పుల్లింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం..!

నూజివీడు రైస్ పుల్లింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం..!

April 4, 2026 | Andhra Pradesh

ఏలూరు ముచ్చట్లు:

కేసులో ఏ-1గా దాచేపల్లి శ్రీనివాస్‌రావు, ఏ-2గా నూజివీడు చర్చి పాస్టర్ రేపాని ప్రసన్న కుమార్.

కృష్ణా, ఏలూరు, గుంటూరు, ఒంగోలు సహా అనేక జిల్లాల్లో అనేకమందికి ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేసిన రైస్ పుల్లింగ్ ముఠా.

Tags: Investigation Accelerated in the Nuzividu ‘Rice Pulling’ Case!