బి.ఆర్.నాయుడిని వెంటనే తొలగించండి!
ఆర్.కె.రోజా & భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ !
*వడమాల పేట ముచ్చట్లు:
🔅అక్రమ సంబందాలతో కళంకితుడైన బి.ఆర్.నాయుడు టీటిడి చైర్మన్ గా ఉండటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం పతిష్ట దిగజారుతోందని, అలాంటి అపవిత్రుడిని చైర్మన్ గా కొనసాగించడం పవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికే కళంకమని వెంటనే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించి టిటిడి ప్రతిష్టను కాపాడాలని కోరుతూ వైసిపి శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
🔅వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ముందు మాజీమంత్రి ఆర్.కె.రోజా ఆద్వర్యంలో, జిల్లా వైసిపి అద్యక్షులు భూమన కరుణాకరరెడ్డి సమక్షంలో శనివారం ఉదయం ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
Tags:Safeguard the sanctity of the TTD!