April 4, 2026
Explore
టీటీడీకి రూ.10.10 లక్షలు విరాళం

టీటీడీకి రూ.10.10 లక్షలు విరాళం

April 4, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

అనంతపురానికి చెందిన వి.ఎస్.రవి కుమార్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10.10 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

Tags: Donation of ₹10.10 Lakhs to TTD