April 4, 2026
Explore
మరింత భీకరంగా అమెరికా-ఇరాన్ వార్.

మరింత భీకరంగా అమెరికా-ఇరాన్ వార్.

April 4, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

వరుసగా అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తున్న ఇరాన్.

గంటల వ్యవధిలోనే F–15, A-10 వార్ థగ్, F-35 కూల్చివేత,

ఓ పైలట్ సేఫ్, మరొకరి కోసం గాలింపు.

ఈ పరిణామం చర్చలకు ఆటంకం కాదన్న ట్రంప్.

మరికొన్ని వారాల్లో యుద్ధం ముగియనుందన్న ట్రంప్.

అమెరికా యుద్ధంలో ఉందన్న ట్రంప్.

Tags: The US-Iran war intensifies further.