పుంగనూరు ముచ్చట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బి ఆర్ నాయుడు పై మాజీ ఎంపీ రెడ్డప్ప హాట్ కామెంట్స్..
బి ఆర్ నాయుడు ఓ ఛానల్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకు వ్యతిరేకంగా వ్యవహరించారు..
గత 15 సంవత్సరాలుగా వైఎస్సార్సీపీను అప్రతిష్ట పాలు చేసిన వ్యక్తి బి ఆర్ నాయుడు..
బి ఆర్ నాయుడు రాసలీలలు ప్రజల ముందు వచ్చాయి..
బి ఆర్ నాయుడు అతని కులానికి రక్షించుకోవడానికి చంద్రబాబు నాయుడు,లోకేష్ తాపత్రయపడుతున్నారు..
మా సామాజిక వర్గాన్ని రక్షించుకోవడానికి మేమున్నామంటున్న చంద్రబాబు నాయుడు..
చానల్లు మావే, పేపర్లు మావే, దేశం మాదే, రాష్ట్రం మాదే అని చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా ఇలాంటి వారిని వెనకేసుకొస్తున్నాడు..
బి.ఆర్ నాయుడు చేసిన రాసలీల వీడియోలన్నీ ప్రజలకు దగ్గర ఉన్నాయి..
ఇలాంటి వ్యక్తిని శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర చైర్మన్ గా పెట్టడం మహిళలను అవమానించడమే.. మాజీ ఎంపీ రెడ్డప్ప.
Tags; YCP leaders performed special prayers at the Sri Kalyana Venkateswara Swamy Temple.