April 4, 2026
Explore
నేడు రాష్ట్ర వ్యాప్తంగా YSRCP నిరసనలు

నేడు రాష్ట్ర వ్యాప్తంగా YSRCP నిరసనలు

April 4, 2026 | Andhra Pradesh

తాడేపల్లి ముచ్చట్లు:

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్

వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయం

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టనున్న YSRCP

బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై ఆగ్రహం

ఇప్పటికీ బీఆర్ నాయుడున వెనకేసుకు వస్తున్న చంద్రబాబు

ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలు పట్టించుకోని చంద్రబాబు.

Tags: YSRCP Protests Across the State Today