April 4, 2026
Explore
ఐపీఎల్-2026: ఇవాళ రెండు మ్యాచులు

ఐపీఎల్-2026: ఇవాళ రెండు మ్యాచులు

April 4, 2026 | Andhra Pradesh


ముంబై ముచ్చట్లు:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా శనివారం అభిమానులకు డబుల్ వినోదం లభించనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ముంబై ఇండియన్స్ (MI) మధ్య, అలాగే గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఆతిథ్య జట్లు గెలుపొందగా, LSG-DC మ్యాచ్‌తో ఆ ట్రెండ్ మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే డబుల్ హెడర్‌లో ఏ జట్లు విజయం సాధిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. DC, RR, MI ఖాతాల్లో ఇప్పటికే ఒక విజయం ఉండగా.. GT జట్టు RRపై గెలుపుతో తమ బోణీ కొట్టాలని ఆశిస్తోంది.

Tags: IPL 2026: Two Matches Today