October 24, 2026
Explore
ముంచుకొస్తున్న’అర్ణబ్‌’ తుపాను

ముంచుకొస్తున్న’అర్ణబ్‌’ తుపాను

October 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..

26 నాటికి తుపానుగా మారే అవకాశం..

దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు..

కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..

నేటి నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు..

Tags:The ‘Arnab’ storm looming ahead