అఫ్గానిస్థాన్ ముచ్చట్లు:
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అక్కడి హిందూ కుష్ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావంతో కాబూల్‌లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఎనిమిది మంది చనిపోయారని, మరో చిన్నారి గాయపడినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 177 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైన ఈ ప్రకంపనలు ఇస్లామాబాద్, ఢిల్లీ వరకు వ్యాపించాయి.
Tags: Massive Earthquake in Afghanistan: 8 Dead