రైల్వే కోడూరు ముచ్చట్లు:
రైల్వే కోడూరులో తనపై జరిగిన దాడిని హర్ష వీణ తీవ్రంగా స్పందించారు. మార్కెట్‌కు వెళ్తుండగా ఎమ్మెల్యే శ్రీధర్ సమక్షంలోనే ఆయన అనుచరుడు నాగేంద్ర తనను కులం పేరుతో దూషించి, కిందకు తోసి కొట్టాడని ఆమె ఆరోపించారు.
ఎమ్మెల్యే “నా శరీరాన్ని గాయపరిచారు, అయినా పర్వాలేదు.. ఎమ్మెల్యే అంతు చూస్తా” అంటూ ఆమె సవాల్ విసిరారు. ధైర్యముంటే ఎమ్మెల్యే తన ముందుకు వచ్చి ఎదుర్కోవాలని హితవు పలికారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: I Will Deal with MLA Sridhar: Harsha Veena Warns