April 3, 2026
Explore
చర్చిలో గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు

చర్చిలో గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు

April 3, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని నాగపాళ్యెంలో గల సీఎస్‌ఐ హట్టన్‌మెమోరియల్‌చర్చిలో శుక్రవారం గుడ్‌ప్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి ఫాస్టర్‌ రాకేష్‌ నిమ్రోద్‌ క్రీస్తు బోదనలను వినిపించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనిఫాస్టర్లు పాల్‌దినకర్‌, అనిత, చర్చి ప్రతినిధులు షేర్లినిమ్రోద్‌, రవికుమార్‌, సురేష్‌కృష్టఫర్‌, హేమలత, ఉదయ్‌కుమార్‌, కృపాకర్‌, భరత్‌భుషణ్‌, దేవప్రకాష్‌, అర్థర్‌పాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Good Friday prayers at the church