July 10, 2026
Explore
గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు లోన్ తీసుకున్న మహిళ..

గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు లోన్ తీసుకున్న మహిళ..

July 10, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

కట్ చేస్తే ముప్పై తులాల గోల్డ్ మాయం..

మోసం చేసిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళ…

హైదరాబాద్ యూసుఫ్ గూడా కి చెందిన శ్రీలత చంద్రశేఖర్ దంపతులు..

వీరికి బాలకృష్ణ అనే వ్యక్తి పరిచయమయ్యాడు..

గోల్డ్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టాలని నమ్మించాడు

బాలకృష్ణ మాటలు నమ్మిన శ్రీలత ఆయన చెప్పిన కోసమట్టం ఫైనాన్స్ సంస్థలు గోల్డ్ లోన్ తీసుకుంది..

30 తులాల బంగారు ఆభరణాలను తనకా పెట్టి సుమారు 18 లక్షలు లోన్ తీసుకుంది..

ఈ డబ్బు పెట్టుబడి పేరుతో బాలకృష్ణకు ట్రాన్స్ఫర్ చేసిన శ్రీలత..

పెట్టుబడి పేరుతో బాలకృష్ణ డబ్బులు తీసుకోవడంతో పాటు..

తమకు సంబంధం లేకుండా తమ పేరుతో ఉన్న బంగారు ఆభరణాలను కాజేశాడు బాలకృష్ణ..

కోసమట్టం ఫైనాన్స్ మేనేజర్ తో కుమ్మక్కై తమను బాలకృష్ణ మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ..

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన మధురానగర్ పోలీసులు..

బాలకృష్ణ అతని కుమారుడు నిఖిల్ తో పాటు మేనేజర్ సంధ్యారాణిని అరెస్ట్ చేసిన పోలీసులు..

Tags:A woman who took a loan from gold finance companies…