అమరావతిముచ్చట్లు:
ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తనను రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో స్పందించిన ఆయన, “నోరు నొక్కేస్తే విజయం సాధించినట్లుకాదు” అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై గళమెత్తడం తప్పా అని ప్రశ్నించారు.
ఈ మేరకు పార్టీలో మళ్లీ అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని విమర్శించారు. తాజా పరిణామాలతో ఆప్లో అంతర్గత విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
Tags; Silencing voices does not amount to achieving victory: MP Raghav Chadha