అమరావతి ముచ్చట్లు:
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీసుస్టేషన్‌లో పేలుడు ఘటనలో గాయాలైన పోలీసులతో ఫోనులో మాట్లాడిన హోంమంత్రి అనిత.
గాయాలైన పోలీసులకు ధైర్యం చెప్పిన హోంమంత్రి అనిత.. ఎప్పటికప్పుడు పోలీసుల యొక్క ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుంటున్న హోంమంత్రి.
పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు హోంమంత్రి ఆదేశం.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన హోంమంత్రి.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచన.
Tags; Home Minister Anita spoke with the police personnel injured in the explosion incident.