November 28, 2026
Explore
8 కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్

8 కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్

November 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశీయ స్టాక్ మార్కెట్లలోకి మరో 8 కంపెనీలు రానున్నాయి. స్టెరిలైట్ ఎలక్ట్రిక్, అనన్య బిర్లాకు చెందిన స్వతంత్ర మైక్రోఫిన్, గౌరిక్ ఫ్యాషన్స్, ఎమరాల్డ్ జువెల్ ఇండస్ట్రీ, బ్యూటీ గ్యారేజ్, నోబుల్ హైజీన్, ఎంపీ స్టీల్, కటారియా జువెలర్స్ సంస్థల ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. IPO ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ, మూలధన అవసరాలు, రుణాల చెల్లింపులకు ఈ సంస్థలు వినియోగించనున్నాయి.

Tags: SEBI gives green signal to IPOs of 8 companies