November 28, 2026
Explore
38 ఏళ్ల వయసులో కన్నుమూసిన WWE స్టార్ బ్రాన్సన్ రీడ్

38 ఏళ్ల వయసులో కన్నుమూసిన WWE స్టార్ బ్రాన్సన్ రీడ్

November 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

WWE స్టార్ బ్రాన్సన్ రీడ్, ఆరోగ్య సమస్యల కారణంగా 38 ఏళ్ల వయసులో కన్నుమూశాడని WWE వెల్లడించింది. 2019లో WWEలోకి అరంగేట్రం చేసిన ఈ ఆస్ట్రేలియన్ రెజ్లర్, NXT నార్త్ అమెరికన్ ఛాంపియన్షిప్, 2024 ఆండ్రే ది జెయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ గెలుచుకున్నాడు. ఈ నెల 7న సౌదీ అరేబియాలో జరిగిన ‘క్రౌన్ జెవెల్’లో రీడ్ పాల్గొన్నాడు. ఆ లైవ్ ఈవెంట్లో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. రీడ్ అసలు పేరు జెర్మైన్ హేలీ.

Tags: WWE star Branson Reed passes away at 38