November 28, 2026
Explore
గూగుల్ ప్లే స్టోర్లో నకిలీ యాప్ల కలకలం..

గూగుల్ ప్లే స్టోర్లో నకిలీ యాప్ల కలకలం..

November 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్లో అసలైన వాటిని పోలి ఉండే నకిలీ యాప్ల సంఖ్య పెరుగుతోందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా పంపే లింకుల ద్వారా ఈ యాప్లను ఇన్స్టాల్ చేయించి, వినియోగదారుల ఓటిపిలు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.

యాప్లను డౌన్లోడ్ చేసే ముందు డెవలపర్ వివరాలు, రివ్యూలు, డేటా భద్రత సెట్టింగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని, తెలియని లింక్లను క్లిక్ చేయకుండా ప్లే స్టోర్లో నేరుగా యాప్లను వెతకాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: Uproar over fake apps on the Google Play Store..