న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీలో శనివారం ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి ఎంపీల కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది.
దేశ రాజకీయాల్లో కీలక పరిణామాల నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు కూటమి నాయకులు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ సమావేశం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Tags: Key meeting of the INDIA alliance in Delhi today!