హైదరాబాద్ ముచ్చట్లు:
ఆగి వున్న లారీని ఢీ కొన్న తుపాన్ వాహనం….
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి… మరో ఆరుగురికి గాయాలు ..
హైదరాబాద్ నుండి తాడిపత్రికి వెళ్తున్న తుఫాన్ వాహనం యాడికి మండలం రాయలచెరువు వద్ద ఆగి వున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు నందల పాడు, కావేటి సముద్రం గ్రామాలకు చెందిన వారిగా గుర్తింపు.
Tags: Severe road accident near Rayalacheruvu