-చెన్నైకి చెందిన వర్ధమాన్‌జైన్ కుటుంబం విరాళం
- సీఎం చంద్రబాబు చేతులు మీదుగా అందజేత
తిరుమల ముచ్చట్లు:
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరస్వామికి చెన్నైకి చెందిన వర్ధమాన్‌జైన్ కుటుంబ సభ్యులు 121 కీలోల బరువు గల బంగారు ఆభరణాలను గురువారం బహుకరించారు. సీఎం చంద్రబాబునాయుడు దంపతుల చేతులు మీదుగా 46 రకాలకు చెందిన బంగారు ఆభరణాలను ఈవో రవిచంద్రకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆభరణాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి , దాత కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి , తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అత్యంత విలువైన వస్తువులను బహుకరించిన దాత వర్ధమాన్‌జైన్ కుటుంబ సభ్యులను అభినందించారు.

















Tags; 121 kilograms of gold ornaments presented to Lord Sri Venkateswara of Tirumala