అమరావతి ముచ్చట్లు:
▪️డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.
▪️సమావేశాల్లో పెట్టుబడుల రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం.
▪️పెట్టుబడులకు రాజకీయ మార్పుల నుంచి రక్షణ కల్పించేలా చట్టం.
▪️ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపులపై చట్టపరమైన భరోసా.
▪️రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై చర్చ.
Tags: AP Assembly Winter Session