November 25, 2026
Explore
డిసెంబర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. పీఎం మోదీకి ఆహ్వానం

డిసెంబర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. పీఎం మోదీకి ఆహ్వానం

November 25, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లికి ముహూర్తం ఖరారైంది..

  • టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ డిసెంబర్ 4న లక్నోలో వివాహం చేసుకోనున్నారు. లక్నోలోని హోటల్ రమదాలో ఈ వేడుక ఘనంగా జరగనుంది.
  • ఈ వేడుకకు రాజకీయ, క్రీడా, సినిమా రంగాల నుంచి సుమారు 2,000 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. అతిథుల జాబితాలో పీఎం మోదీ, రాహుల్ గాంధీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ వంటి ప్రముఖులు ఉన్నారు.

Tags; Rinku Singh and Priya Saroj to marry on December 4; PM Modi invited