November 24, 2026
Explore
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

November 24, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,640 మంది భక్తులు..

శ్రీ వారికి తలనీలాలు సమర్పించిన 23,439 మంది భక్తులు..

శ్రీ వారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు

Tags; Decrease in pilgrim rush at Tirumala..