November 24, 2026
Explore
జిల్లా కోర్ట్/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప న్యాయ విభాగము:

జిల్లా కోర్ట్/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప న్యాయ విభాగము:

November 24, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

“హిట్ అండ్ రన్ కేసు లలో పరిహారము చెల్లింపు మొదలగు అంశాలపై డిస్టిక్ లెవెల్ అధికారుల మానిటరింగ్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్”:

గౌరవ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయధికారి జి .రామ గోపాల్ వారి సూచనల మేరకు గౌరవ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎస్.బాబా ఫక్రుద్దీన్ వారు “హిట్ అండ్ రన్ కేసుల లో పరిహారము చెల్లింపు మొదలగు అంశాలపై డిస్టిక్ లెవెల్ అధికారుల మానిటరింగ్ మీటింగ్” వర్చువల్ పద్ధతిలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసుల వివరాలు మరియు కాంపెన్సేషన్ మొదల అంశాలపై చర్చించడం జరిగినది, తగు సూచనలు ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో కడప, అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల పోలీస్ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.

Tags; District Court/District Legal Services Authority, Kadapa – Judicial Department: