అమరావతిముచ్చట్లు:
▪️గృహంలో నివసించే సభ్యుల సంఖ్య వారి పేర్లు, లింగం, కుటుంబ యజమాని వివరాలు.
▪️కుటుంబ యజమానిది షెడ్యూల్డ్ కులమా, షెడ్యూల్డ్ తెగా లేదా ఇతర తరగతులకు చెందిన వ్యక్తా అన్న సమాచారాన్నీ సేకరిస్తారు.
▪️ఇంటిలో గదుల సంఖ్య, వివాహిత జంటల సంఖ్య.
▪️ఇంటిలో సదుపాయాలు, ఆస్తుల, ఆదాయ వనరుల వివరాలు.
▪️రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాప్టాప్/కంప్యూటర్/స్మార్ట్ఫోన్, సైకిల్/స్కూటర్/మోటార్ సైకిల్/మోపెడ్/కారు/జీపు/వ్యాను.. తదితర వస్తువులు.
▪️జనగణన ప్రక్రియకు సంబంధించి సంప్రదించడానికి ఇంటి యజమాని ఫోన్ నంబరు తీసుకుంటారు.
Tags: The first phase of the census begins tomorrow.