తమిళనాడుముచ్చట్లు:
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది.
17 ఏళ్ల అబర్లను తన ప్రియుడు, 23 ఏళ్ల ముత్తురాజ్ అనే యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు.
ఇతర అబ్బాయిలతో మాట్లాడొద్దని అబర్డ్లను ముత్తురాజ్ గతంలో హెచ్చరించినప్పటికీ, ఆమె వినకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హత్య అనంతరం నిందితుడు కత్తితో తన ఎడమ చేతి మణికట్టును కోసుకుని విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Tags; Young man stabs girlfriend to death, then attempts suicide.