November 23, 2026
Explore
పేదలకు ఆయుష్మాన్ భారత్ ఆర్థిక రక్షణ

పేదలకు ఆయుష్మాన్ భారత్ ఆర్థిక రక్షణ

November 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  1. పదేళ్లలో వైద్య రంగంలో కీలక సంస్కరణలు
  2. దేశ వ్యాప్తంగా 1.75 లక్షల ఆరోగ్య కేంద్రాల‌ ఏర్పాటు
  3. గ్రామీణ ప్రాంతాలకు ప్రాథమిక వైద్య సేవల విస్తరణ
  4. పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య చికిత్సలు
  5. జాతీయ ఆరోగ్య విధానంతో వైద్య రంగానికి బలోపేతం
  6. మధుమేహం, క్యాన్సర్ నివారణపై కేంద్రం ప్రత్యేక దృష్టి
  7. వైద్య విద్య కోసం రూ.15 వేల కోట్ల నిధులు కేటాయింపు

Tags;Ayushman Bharat provides financial protection to the poor