November 23, 2026
Explore
చైర్మన్, ఎమ్మెల్యేలకు పుష్పగుచ్ఛం అందజేసిన కమిషనర్

చైర్మన్, ఎమ్మెల్యేలకు పుష్పగుచ్ఛం అందజేసిన కమిషనర్

November 23, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మున్సిపల్ చైర్మన్‌గా సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన నూతన చైర్మన్ శ్రీరామ్ కుమార్ చినబాబుకు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు మున్సిపల్ కమిషనర్ ప్రమీల పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధిలో అందరూ కలిసి సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 48 వార్డులకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:Commissioner presents a flower bouquet to the Chairman and MLAs