November 23, 2026
Explore
మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి మైనారిటీలకే కేటాయించాలంటూ టీడీపీ నాయకుల డిమాండ్.

మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి మైనారిటీలకే కేటాయించాలంటూ టీడీపీ నాయకుల డిమాండ్.

November 23, 2026 | Andhra Pradesh

మార్కాపురం జిల్లా ముచ్చట్లు:

జనసేన కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న టీడీపీ నాయకులు.

వైస్ చైర్మన్ పదవిని మైనారిటీ వర్గానికి ఇవ్వాలని పట్టుబట్టిన నేతలు.

పదవుల కేటాయింపుపై కూటమి పార్టీల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.

టీడీపీ నాయకుల నినాదాలతో మార్కాపురంలో రాజకీయ వేడి.

Tags; TDP leaders demand that the post of Municipal Vice-Chairman be allocated to the minorities.